Tuesday, May 16, 2023

 యేసులో నూతన జన్మ

సార్థకం మన మానవ జన్మ

 

పరిశుద్ధుల సహవాసం

ప్రేమా ఐక్యతల విలాసం

అక్కడే ఉంటే నీ నివాసం

లభిస్తుంది ఆత్మీయ వికాసం

 

ఆత్మానుసారంగా జీవించి

శరీరేచ్ఛలను జయించి

రానున్న వత్సరాలన్నీ రక్షణలోనే కొనసాగు

మన ప్రభువు పొలంలో చేయి నిరంతర సాగు

No comments: