ద్వేషిస్తుంటే, దూషిస్తుంటే,
వేధిస్తుంటే, బాధిస్తుంటే,
రోదిస్తూ, నిన్ను శోధిస్తూ,
సహించి, వహించినవాడవు
నీవే... దీనిని కూడా
సహించగలవని
సహనం సంపూర్ణతనొందిన దేవా
సమాధానాన్ని
సంప్రాప్తింపచేయమంటే
సమాధానం లేదేం స్వామీ?
గడిచిపోయిన సమయాన్ని
సద్వినియోగించలేదని
No comments:
Post a Comment