అనుమానం ఆందోళనను అధికం
చేస్తుంటే
ఆసరాగా ఆలంబన నిచ్చే హస్తం
కనబడకుంటే
అర్థం తెలియని భయం మనసును
పట్టి వేధిస్తుంటే
అయ్యో అన్న ఆర్తనాదమే అన్ని
దిక్కులా ప్రతిధ్వనిస్తుంటే -
పాఫులలో ప్రధానుడనన్న విషయం
ప్రస్ఫుటమౌతుంటే -
పంచుకోవడనికి ఎవరూ ప్రక్కన
లేకుంటే
పరంపరగా వచ్చే ఆలోచనలు
పవిత్రతనుగూర్చి ప్రశ్నిస్తుంటే
పరిశుద్ధుడైన ప్రభువు ఆత్మ
లోలోన పరితపిస్తుంటే
కష్టాలు, కన్నీళ్ళు క్రైస్తవ్యఫలం కాదని
కరడుగట్టిన కుత్సితం కారణమని
కందకం లాంటి
No comments:
Post a Comment