Wednesday, May 17, 2023

 

గుండె నిండా గాయాలు రేపే / రగిల్చే / మిగిల్చే

గతం జ్ఞాపకాలు (తలపులు)

(గతం గుర్తు(కొ)కు వస్తే (మరలా) గుండె నిండా గాయాలు

అయినా...

బాధాగతపూర్వం ప్రస్తుతం కావాలని

(కోరుకోని మనసు (అదెటూ కుదరదని తెలుసు / కుదరదు కనుక)

నిలచియుండే సమాధానం నిరంతరం కొనసాగాలని

ఆశిస్తోంది, వాగ్దానం పట్టుకు వ్రేలాడుతుంది

పచ్చ పచ్చగా మాట్లాడటం కుదరకపోయేసరికి

(పుచ్చిన పచ్చదనపు పంథా వదిలేసరికి)

పచ్చి పచ్చి గా కనబడి, పిచ్చ పిచ్చ (వాగుడుని) గా

వాగుతుందని నిర్ధారణ.

పడిపోయినవారిని 'పాపి ' బ్రాండ్

లెన్స్ లోంచి చూసే 'సంఘం',

నిలబడినవాడికి, నిలచిన వాడికి (అతిశయోక్తికి)

అతిశయోక్తికి ఆధారం / అంశం లేదన్న

సంగతి మరుస్తుంది.

కృపను అనుభవించే పాపికి స్వనీతి అధికమైతే

పైకొచ్చి కుదిపేస్తుంది పాపనియమం

స్పష్టంగా కనబడుతుంది శరీరకార్యం

(కదల్చబడ్డాను గానీ నిర్మూలించబడలేదు) 

No comments: