క్రీస్తు రక్తంలో అంతా నవ్యం
దానిపై కట్టబడింది మన భవితవ్యం
అందుకే...
నిస్సారపు నీరు కాదు క్రైస్తవ్యం
అది కమ్మని నారికేళ రస కావ్యం
ఆయన సన్నిధి ఎంతో రమ్యం
అదే మన నిరంతర గమ్యం
నీతి న్యాయ విలసితమాయన రాజ్యం
ఆయన మాటే మనకు పూజ్యం
విశ్వాస విధేయతలాయనకు ఆమోద యోగ్యం
No comments:
Post a Comment